ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చదివింది గ్రాడ్యుయేషన్.. శ్మశానంలో జాబ్!

international |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 12:32 PM

యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి శ్మశాన వాటికలో పని చేస్తోన్న ఓ యవతి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. చైనాకు చెందిన 22 ఏళ్ల టాన్.. తన ఆఫీసులో రాజకీయాలకు భయపడి ఉద్యోగం మానేసినట్లు వెల్లడించింది. చాంగ్ కింగ్ లోని పర్వత ప్రాంత శ్మశాన వాటికలో రోజుకు 6 గంటల చొప్పున నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఎక్కడా ఈ రాజకీయాలు తప్పవని నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com