ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిఫా వరల్డ్ కప్: ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఘనవిజయం

sports |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 10:48 AM

ఫిఫా వరల్డ్ కప్-2022లో మంగళవారం మ్యాచ్‌లు ఆద్యంతం ఆసక్తిగా కొనసాగాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో పటిష్ట అర్జెంటీనాపై సౌదీ అరేబియా 2-1 తేడాతో గెలిచింది. అగ్రశ్రేణి ఆటగాడు మెస్సీ ఉన్నా, అర్జెంటీనాకు ఓటమి తప్పలేదు. డెన్మార్క్, ట్యునీషియా మధ్య మ్యాచ్, మెక్సికో-పోలండ్ జట్ల మధ్య మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com