ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతితక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం

Technology |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 11:35 AM

అమెజాన్ ప్రైమ్ సరికొత్త ప్లాన్ ను ప్రకటించింది. ఇప్పటివరకు ప్రైమ్ సభ్యత్వం కావాలంటే నెలకు 179, మూడు నెలలకు 459, ఏడాదికి 1499 చొప్పున వసూలు చేసేది. ఇప్పుడు కేవలం 599కే ఏడాది ప్లాన్ తీసుకోవచ్చు. కానీ, ఇది కేవలం మొబైల్ ఫోన్లలో వినియోగించడానికి మాత్రమే, స్మార్ట్ టీవీల్లో ప్రైమ్ కావాలంటే పూర్తి స్ఖాయి ప్లాన్ ను తీసుకోవాలి. రూ. 599 ప్లాన్ తో ఎస్డీ నాణ్యతలో వీడియో కంటెంట్ చూసుకునే వీలుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com