ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 10న భద్రాద్రి రామయ్య హుండీల లెక్కింపు

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 11:03 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని ఈనెల 10 నిర్వహించనున్నట్లు సీతారామచంద్ర దేవస్థానం ఆలయ ఈవో బి. శివాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే హుండీ లెక్కింపుకు అధికారులు , సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని ఆలయ ఈవో కోరారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com