ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 11:00 AM

ఒంగోలు: నగరంలోని కేశవ స్వామి పేటలో వెలసిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు వందమంది దంపతులు పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. కాగా ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని మేయర్ స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com