ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సూచనలు పాటిస్తే ఆ సమస్య మాయం!

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 10:29 AM
పైల్స్ బాధితుల బాధ వర్ణనాతీతం. ప్రశాంతంగా కూర్చుందామన్నా, పడుకుందామన్నా నరకయాతన అనుభవిస్తారు.. అయితే కొన్ని చిట్కాల ద్వారా పైల్స్ కు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా, తగినంత నీరు త్రాగడం ద్వారా పైల్స్ బారి నుండి బయటపడొచ్చు. కలబంద గుజ్జు, అంజీర్, కొబ్బరినూనె తీసుకోవడం ద్వారా కూడా పైల్స్ సమస్యను అధిగమించవచ్చు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com