ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేరాల శివాలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక అభిషేకాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 12:29 PM

కార్తీక సోమవారం నాడే పౌర్ణమి కూడా రావడం తో పేరాల శివాలయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకే అభిషేక కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అర్చకుడు కారంచేటి నగేష్ కుమార్ శాస్త్రోక్తంగా ఈ అభిషేకాన్ని జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. కాగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ మేనేజర్ శివనాగదాసు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ రాత్రికి జ్వాలాతోరణం కార్యక్రమం ఉంటుందని అర్చకుడు నగేష్ కుమార్ చెప్పారు


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com