ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 12:46 PM

ఏపీలోని గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనను పోలీసులు శనివారం అడ్డుకున్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించేందుకు ఆయన వచ్చారు. పోలీసులు భారీగా మోహరించి, పవన్‌ను అక్కడకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గతంలో జనసేన సభకు స్థలం ఇచ్చినందునే రోడ్డు విస్తరణ పేరిట ప్రభుత్వం ఇళ్లు కూల్చేశారని జనసేన ఆరోపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com