ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తోటి విద్యార్థిని కర్రలతో చితక్కొట్టారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 12:34 PM

ప్రేమ వ్యవహారంలో ఇంజినీరింగ్ విద్యార్థులు రెచ్చిపోయారు. తోటి విద్యార్థిని విచక్షణారహితంగా కర్రలతో కొట్టారు. భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. అంకిత్ అనే విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఐరన్ బాక్స్‌తో ఛాతీపై వాతలు పెట్టారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన నలుగురు విద్యార్థులు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com