ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీలాంబరేశ్వరుడిగా దర్శనం ఇచ్చిన స్వామివారు

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 11:49 AM

బాపట్ల ఎస్ ఎన్ పి అగ్రహారం లో వేంచేసియున్న శ్రీ గంగాపర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం లో కార్తీకమాసోత్సవాలు వైభవంగా జరిగాయి. ద్వాదశి క్షీరాబ్దిద్వాదశి శనివారం, ప్రాతఃకాల అభిషేక అనంతరం నీలాంబరేశ్వరుడిగా విశేష అలంకరణ లో దర్శనమిచ్చిన రామలింగేశ్వర స్వామి వారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com