ట్రెండింగ్
Epaper    English    தமிழ்

108లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 01:38 PM

కలకడ మండలంలో 108 వాహనంలో ఓ తల్లి ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని కోన పంచాయితీ గంగిరెడ్డి గారి పల్లి వద్ద ఉన్న పాలెంమూలలో కాపురం ఉంటున్న రెడ్డప్ప నాయుడు భార్య వాణి పురిటి నొప్పులతో బాధపడుతూ 108 వాహనానికి సమాచారం అందించారు.


ఈ క్రమంలో కలకడలోని 108 వాహనం సమాచారము అందుకున్న వెంటనే స్పందించి వాణి స్వగ్రామము పాలెంమూల కు వెళ్లి వైద్యశాలకు తీసుకు వెళ్తుండగా, మార్గమధ్యంలో కోట గుడిబండ వద్ద వాణి పురిటి నొప్పులతో బాధపడుతూ 108 వాహనంలోనే ఈఎంటి వెంకటరమణారెడ్డి సహాయముతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com