ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 1,046 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 01, 2022, 12:37 PM

దేశంలో రోజువారీ కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. అయితే మరణాల సంఖ్య పెరగడం కలవర పెడుతోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 1,046 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 53 మంది చనిపోయారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 17,618కి చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com