ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 వరల్డ్‌కప్‌లో నేటి మ్యాచ్‌లు

sports |  Suryaa Desk  | Published : Tue, Nov 01, 2022, 11:06 AM

టీ20 వరల్డ్ కప్‌లో మంగళవారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఉదయం 9.30 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య మధ్యాహ్నం 1.30కి మ్యాచ్ జరగనుంది. రోజురోజుకూ టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచ్ అన్ని జట్లకు కీలకంగా మారనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com