ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీఅభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవ ఆహ్వానం

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 01:38 PM

దువ్వూరు మండలం చల్లబసాయ పల్లె గ్రామంలో ఉన్నా శ్రీ అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవం కార్తీక శుద్ధ దశమి గురువారం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత, సాహిత్య, వినోద, అన్నదాన, న్యూ క్యాటగిరి వృషభాలచై బండలాగుడు పోటీలు వంటి కార్యక్రమాలు జరుగునని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కావున యావన్మంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి శ్రీ అభయ ఆంజనేయ స్వామి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com