ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాళహస్తీ ఆలయంలో రేపటి నుంచి సెల్ ఫోన్లు నిషేధం

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 12:45 PM

శ్రీకాళహస్తీ ఆలయంలో నవంబర్ ఒకటి నుంచి సెల్ ఫోన్లు పూర్తిస్థాయిలో నిషేధిస్తున్నామని సంప్రదాయ దుస్తులతో వస్తేనే అంతరాలయ దర్శనాలు ఉంటాయని చైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. నవంబర్ 1 నుంచి ఆలయంలోకి ఎవరు కూడా సెల్ఫోన్ల తీసుకోకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసం రద్దీని దృష్టిలో ఉంచుకొని మహాలగు దర్శనం అమలు చేస్తున్నట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com