ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉలవలతో కలిగే ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 11:26 PM

ఉలవలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఉలవలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని అనవసరమైన కొవ్వు తగ్గుతుంది. వీటిని ఖాళీ కడుపుతో తింటే బరువు సమస్య తగ్గుతుంది. ఉలవల రసం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఉలవలలో ఉండే కార్బోహైడ్రేట్లు ఆకలిని నియంత్రిస్తాయి. మహిళల్లో నెలసరి సమస్యల నుంచి ఉలవలు ఉపశమనం కలిగిస్తాయి. ఉడకబెట్టిన ఉలవలను తినడం వల్ల శరీరానికి ఐరన్ మరియు క్యాల్షియం అందుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com