ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉసిరిపొడితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 12:09 AM

ఉసిరి పొడికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే పొట్టను శుభ్రం చేయడానికి ఈ ఉసిరి పొడి బాగా పనిచేస్తుంది. అలాగే అధిక బరువు ఉన్నవారు దీనిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఉసిరి పొడి జీర్ణ సమస్యలు ఉన్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ ఉసిరి పొడిని వాడకూడదు.


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com