ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నపూర్ణ దేవి అవతారంలో వాసవి మాత

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 12:48 PM

మాడుగుల జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున శుక్రవారం మాడుగులలో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం లో వాసవి మాత అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో అనేకమంది భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com