ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెట్‌ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా

Education |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 12:30 PM

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది టెట్‌ కు 4,07,329 మంది హాజరు కాగా, 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. అభ్యర్థులు ప్రభుత్వ వెబ్‌సైట్‌ https://cse.ap.gov.in/DSE/ లో ఫలితాలను చూసుకోవచ్చు. అర్హత సాధించాలంటే 150 మార్కులకు జనరల్‌ అభ్యర్థులకు 60%, బీసీలకు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 40% మార్కులు రావాలి.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com