ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి అమల్లోకి 'వైఎస్సార్ కళ్యాణమస్తు'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 11:41 AM

ఏపీలో అక్టోబర్‌ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన వెబ్ సైట్‌ను సీఎం జగన్‌ శుక్రవారం ప్రారంభిస్తారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే వధూవరులు టెన్త్ పాసై ఉండాలి. చదువును ప్రొత్సహించేందుకే ఈ నిబంధనను తప్పనిసరిని చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పెళ్లి నాటికి వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు నిండాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com