ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాట్​ ఫాం టికెట్ ధరలను పెంచిన రైల్వే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 11:01 AM

దసరా సందర్భంగా ఏర్పడే అనవసర రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ ప్లాట్​ ఫాం టికెట్ ధరలను పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచి అక్టోబర్ 9 వరకు అమలులో ఉంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్​లో గతంలో రూ.10 ఉంటే ప్రస్తుతం రూ.30కి పెంచారు. గుంటూరులో 10 రూపాయల నుంచి 20కి పెంచారు. సొంత ఊర్లకు వెళ్లే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. ప్లాట్​ ఫాంపైన రద్దీని నియంత్రించేందుకు ఈ ధరలు పెంచినట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com