ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరస్వతి దేవి పూజ చేసిన జనసేనాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 10:49 AM

శరనవరాత్రుల్లో భాగంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లో సరస్వతి దేవి పూజ చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ . అనంతరం పార్టీ  నాయకులు, కేంద్ర కార్యాలయ నిర్వాహకులతో పవన్ కళ్యాణ్ సమావేశమైనారు. భవిషత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతం , క్రొత్త చేరికలు తదితర అంశాలపై కీలకంగా చర్చించారని సమాచారం . రాబోయే ఎన్నికలలో గెలుపు దిశగా చేయాల్సిన పనులు ,  పాటించాల్సిన వ్యూహం లాంటి విషయాలపై చర్చించనున్నట్లు తెలిపారు. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com