ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడమే ధ్యేయం: ఏమ్మెల్యే జొన్నలగడ్డ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 10:30 AM

శింగనమల నియోజకవర్గంలోని ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నామని ఏమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి శుక్రవారం తెలియజేసారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుక్కరాయసముద్రం మండలం గాంధీ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఏ పథకం ఎందుకోసం, ఎవరికోసం, ఆ కుటుంబంలో ఎవరెవరు అర్హులు ఉన్నారో తదితర విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com