ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రై ఫ్రూట్స్ అలంకరణలో కన్యకాపరమేశ్వరి

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 01:44 PM

తంబాలపల్లి నియోజకవర్గం ములకలచెరువు స్థానికంగా ఉండే శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో బుధవారం అమ్మవారి విగ్రహానికి ఆర్యవైశ్య మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా డ్రైఫ్రూట్స్ తో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అభిషేకం నిర్వహించారు. ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పిన్ని చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com