ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషం తాగి యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 01:38 PM

విషం తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సింధియా, శ్రీహరిపురం పాత రామాలయం వీధిలో చోటు చేసుకుంది. సింధియా, శ్రీహరిపురం పాత రామాలయం ప్రాంతానికి బంగార్రాజు ( 30 ) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడన్న వివరాలు తెలియలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com