ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నపూర్ణ దేవి అలంకరణలో వాసవి మాత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 01:15 PM

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమరాపురం పట్టణంలోని అతి పురాతనంగా వెలసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖ ఆగమప్రవీణులు ఎన్. నరసింహ భట్టచార్యులు, అర్చకులు హరీష్ భట్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతి, తీర్థప్రసాద వినియోగం గావించారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య మహిళలు, సోదరులు, భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com