ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 12:47 PM

ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో అనేక జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి.తాజాగా రాబోయే 1-2 గంటల్లో విశాఖపట్నం నగర శివార్లలో ప్రధానంగా గాజువాక - పెందుర్తి , కోనసీమ, పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ఉభయగోదావరి జిల్లాల పొలిమేరలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com