ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 12:46 PM

భారత్ లో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 4,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 40,750 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1,35 శాతానికి చేరింది. ఇప్పటివరకు మొత్తం 5,28,611 మంది కరోనాతో మృతిచెందారు. నిన్న దేశవ్యాప్తంగా 3,16,916 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com