ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి కాకాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 12:41 PM

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ దేవస్థానం ను రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ లాంచనాలతో స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com