ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసిడి ప్రేమికులకు శుభవార్త..

business |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 12:31 PM

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.  నేడు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.45,800 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.49,970 పలుకుతోంది. ఇక దేశీయంగా కిలో వెండి రూ. 400 తగ్గి రూ. 55,000 కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com