ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవీ నవరాత్రుల మహోత్సవ వేడుకలు

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 12:19 PM

కారంపూడి పట్టణము నందు దేవీ నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఆశ్వీజ శుద్ధ చవితి గురువారం శ్రీ వీర్ల అంకాలమ్మ తల్లి అలంకారం, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో కొలువై ఉన్నది. భక్త మహాశయులు మహిళా భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల పాల్గొని శ్రీ వీర్ల అంకాలమ్మ తల్లి ఆశీస్సులు పొంది తీర్థప్రసాలు తీసుకొని వెళ్లవలసిందిగా పూజారి సంజీవ్ కుమార్ తెలియజేయడమైనది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com