ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నపూర్ణ దేవి అలంకరణతో అమ్మవారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 11:08 AM

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి పుత్తూరు పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర ఆలయము, కన్యకా పరమేశ్వరి ఆలయము నందు అన్నపూర్ణాదేవి అలంకరణ చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం మహిళలు లలితా సహస్రనామార్చనలతో కుంకుమ పూజలు చేశారు. వేదమంత్రాల తో మంగళహారతులు ఇచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com