ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 28న సీఎం జగన్ కీలక సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 10:17 PM

ఈ నెల 28న ( బుధవారం) ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపడుతోన్న గడప గడపకు ప్రచారం కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యే, ఇంఛార్జ్ లు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర రాజకీయ అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com