ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాషింగ్ మిషన్ పై రూ.25 వేల వరకు ఆదా

business |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 04:50 PM

వాషింగ్ మిషన్ పై అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది. బాష్ (BOSCH) కంపెనీకి చెందిన వాషింగ్ మిషన్ ధర రూ.58,490. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా రూ.34,990కి కొనవచ్చు. అంటే రూ.23,500 ఆదా చేసుకోవచ్చు. కూపన్ వల్ల మరో రూ.2000 తగ్గింపు ఉంది. అంటే రూ.25 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com