ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 12:58 PM

దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బంగారం10 గ్రాముల ధర రూ50  తగ్గింది. 50. ఇది ఇప్పుడు రూ. 51,110 గా ఉంది. వెండి ధర భారీగా పడిపోయింది. కిలో వెండి ధర రూ.800 తగ్గి రూ.56,600 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.51,110గా ఉంది . కిలో వెండి ధర రూ.56,600 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల బంగారం ధరరూ.51,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,600 వద్ద కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com