ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కింగ్ కోబ్రా నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు

international |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 12:17 PM

జనావాసాల్లోకి వచ్చిన పాములను స్నేక్ క్యాచర్లు చాకచక్యంగా పట్టుకుంటారు. వాటిని బంధించి, అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. ఒక్కోసారి పాములు వారిని కాటేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఓ కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ పట్టుకోబోయాడు. అయితే అది కాటేయబోయింది. దాని నుంచి ఆ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ నెటిజన్లు హితవు పలుకుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com