ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూలిన పాక్ సైనిక హెలికాప్టర్

international |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 11:19 AM

పాకిస్తాన్ మిలిటరీ హెలికాప్టర్ బలూచిస్తాన్‌ ప్రాంతంలో సోమవారం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మేజర్-ర్యాంక్ అధికారులు, ముగ్గురు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) కమాండోలు, ఓ పైలట్ దుర్మరణం పాలయ్యారని తెలుస్తోంది. ఈ విషయాన్ని జర్నలిస్ట్ మోమా ఖాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ దుర్ఘటనపై పాక్ ఆర్మీ ఇంకా స్పందించలేదు. మృతుల సంఖ్యను వెల్లడించలేదు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com