ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పడవ బోల్తా.. 23 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Sep 25, 2022, 05:28 PM

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కరటోయా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 23 మంది మృతిచెందగా, పలువురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 100 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com