ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లండ్ పై భారత్ విజయం..సిరీస్ కైవశం

sports |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 11:33 PM

నేడు జరిగిన భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ పై 16 రన్స్ తేడాతో టీమిండియా విజయం సాధించి టోర్నీని గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 45.4 ఓవర్లకు ఆలౌట్ అయ్యి 169 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 43.3 ఓవర్లలో 153 రన్స్ చేసి ఆలౌటైంది. దీంతో భారత్ మూడు వన్డేల్లో గెలుపొంది సిరీస్ కైవశం చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com