ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికేంద్రీకరణపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 07:29 PM

పరిపాలనా వికేంద్రీకరణపై వైసీపీ ఆదివారం విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. రాజకీయ ఎజెండాతో జరుగుతున్న అమరావతి-అరసవిల్లి పాదయాత్రపై ఈ సమావేశంలో చర్చిస్తామని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. ఈ సమావేశం తరువాత పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరే . నేతలందరూ ఈ సమావేశానికి రావచ్చని తెలిపారు. అల్లర్లు సృష్టిస్తామని భావించేవారు రావద్దని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com