ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెంపుడు కుక్క చేసిన పనికి షాక్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 04:18 PM

ఉత్తర ప్రదేశ్‌లో ఓ పెంపుడు కుక్క ఆవుపై దాడి చేసింది. తన యజమాని ముందే ఆవు దవడను నోటితో బలంగా పట్టుకుని ఆవును గాయాలపాలు చేసింది. యజమాని తన కుక్కను బలవంతంగా లాగుతున్నా కూడా ఆ కుక్క ఆవు దవడను విడవలేదు. కాన్పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com