ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీచైతన్యలో అంబరాన్నంటిన దసరా ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 04:11 PM

అనంతపురం కోర్ట్ రోడ్డులోని శ్రీచైతన్య టెక్నో పాఠశాలలో శనివారం దసరా ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా ఏజీఎం సుబ్బారెడ్డి విచ్చేసి ఉత్సవాలను ప్రారంభించారు. దసరా పండుగ విశిష్టతను విద్యార్థులకు అద్భుతంగా వివరించారు. దసరా హిందువులను ముఖ్యమైన పండగ అని, ఇది ఆశ్వయజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయజ శుద్ధనవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com