ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టపగలే రెండు లక్షలు చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 12:43 PM

శ్రీకాళహస్తి వన్ టౌన్ పరిధిలో కైకాల వీధిలో నివాసముండే రవి నాయుడు ఇంట్లో శుక్రవారం పట్టపగలు చోరీ జరిగింది. పాల వ్యాపారం చేసే రవినాయుడు పాల కోసం బయటకు వెళ్ళగా ఇంటి తలుపు తాళం పగలగొట్టి బీరువా పక్కనే ఉన్న తాళాలు తీసుకుని రెండు లక్షల రూపాయలు దొంగిలించినట్టుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఒకటో పట్టణ సీఐ అంజూ యాదవ్ గుర్తు తెలియని వ్యక్తి చేసిన దొంగతనంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com