ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

sports |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 11:13 PM

ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను టీ20 ఫార్మాట్ లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2వ T20లో హాజిల్‌వుడ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సులు కొట్టిన రోహిత్.. అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్ గా నిలిచాడు. ఈ రెండు సిక్సులతో పాటు మరో 2 సిక్సులు కొట్టిన రోహిత్ సిక్సుల సంఖ్య 176ను చేరగా.. రోహిత్ 138 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com