ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘన విజయం సాధించిన టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 11:10 PM

నాగ్‌పూర్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగుల చేసింది. 91 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 92 పరుగులు చేసి విజయం సాధించింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 46 పరుగులు చేసాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా 3 వికెట్ల, కుమిన్స్​ ఒక వికెట్ తీశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com