ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా రూపాయి విలు పతనం

business |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 05:59 PM

చరిత్రలో మొదటిసారి భారీగా రూపాయి విలు పతనం అయ్యింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వల్ల ఈ పరిస్థితి నెలకొంది. శుక్రవారం రూపాయి విలువ మరింత దిగజారడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డాలరుతో పోల్చితే 44 పైసలు తగ్గి రూ.81.09కు రూపాయి క్షీణించింది. ఫిబ్రవరి 24వ తేది తర్వాత రూపాయి ఒక్కరోజులో ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com