ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడిన 6 బంతుల్లో 5 సిక్సులు

sports |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 12:58 PM

సీపీఎల్ లో భాగంగా గురువారం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టులో డివాల్డ్ బ్రెవిస్ చివర్లో వచ్చి 5 సిక్సులు కొట్టాడు. ఆడిన 6 బంతుల్లో 5 సిక్సులు కొట్టడం విశేషం. 6 బంతుల్లో బ్రెవిస్ 30 పరుగులు చేశాడు. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com