ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

Education |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 11:59 AM

తెలంగాణ రాష్ట్రంలో దోస్త్‌ ద్వారా డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరే గడువును పొడిగించారు. ముందు నిర్ణయించిన గడువు ప్రకారం ఈ నెల 22లోపు విద్యార్థులు ఆయా కాలేజీల్లో ఆన్‌లైన్‌ లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంది. అయితే తాజాగా ఈ గడువును ఈ నెల 23వ తేదీ (శుక్రవారం) వరకు పొడిగించారు. ఈ మేరకు గురువారం దోస్త్‌ కన్వీనర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com