ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ శాఖ, బ్యాంకింగ్ వ్యవస్థ కలిసికట్టుగా పనిచేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 11:18 AM

గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు కృష్ణా  జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ , జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి, పోలీస్ శాఖ,  బ్యాంకింగ్ వ్యవస్థ కలిసికట్టుగా పనిచేయడానికి కావలసిన సహకారం, బ్యాంకుల వద్ద నిర్వహించవలసిన సెక్యూరిటీ, బ్యాంక్ లావాదేవీలలో జరిగే నేరాల పై నమోదయ్యే కేసులను గురించి, కె.వై.సి నిర్వహణ ఇతర అంశాల గూర్చి చర్చించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com