ప్రపంచ వ్యాప్తంగా పేదరికం, సామాజిక అసమానతల తొలగింపునకు మిలిందా గేట్స్ ఫౌండేషన్ మరోసారి భారీ విరాళాన్ని ప్రకటించింది. సుమారు 1.27 బిలియన్ డాలర్లు (రూ.10.25 వేల కోట్లు) ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. 2030 నాటికి UNO నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం, ఇప్పటి వరకు సాధించిన పురోగతిని కొనసాగించేందుకు తాజా ఆర్థిక సాయాన్ని వినియోగించనున్నట్లు మిలిందా గేట్స్ ఫౌండేషన్ తెలిపింది.
![]() |
![]() |